“మేజర్ “మూవీ దర్శకుడి సక్సెస్ పార్టీ

Major Movie Team Success Party,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Major,Major Movie,Major Telugu Movie,Major Movie Updates,Major Movie Success Party,Major Movie Director Success party,Major Movie Latest Super Hit Movie, Major Movie Latest Updates,Hero Adivi Sesh Major Movie,Adivi Sesh,Adivi Sesh Latest Super Hit Movie Major,Director Sasikiran Thikka Film Major, Major Movie Stands No 1 Position in Pakisthan and Bangladesh in OTT Netfix.Major Movie in Netflix,Sasikiran Give Special Party on the Success of Majr Movie to His Team Members and Close Friends, Prakash Raj,Siddu Jonnalagadda,Teja Sajja,Producer Nagavamshi,

సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ 3వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ పాత్రలో అడివిశేష్‌ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దేశ వ్యాప్తంగా , ఓవర్సీస్ లోను అశేష ప్రేక్షకాదరణ తో “మేజర్ “మూవీ భారీ కలెక్షన్స్ రాబట్టింది. “మేజర్” మూవీ ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారం నెట్ ఫ్లిక్స్ లో జూలై 3వ తేదీ నుండి తెలుగు , మలయాళ , హిందీ వెర్షన్స్ స్టీమింగ్ అవుతుంది. నెట్ ఫ్లిక్స్ టాప్ టెన్ ట్రెండింగ్ సినిమాల లిస్టులో ఈ సినిమా హిందీ వర్షన్ మొదటి స్థానంలో నిలవగా తెలుగు వర్షన్ రెండో స్థానంలో నిలిచిందని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. “మేజర్ “మూవీ సక్సెస్ ను పురస్కరించుకుని దర్శకుడు శశికిరణ్ యూనిట్ సభ్యులకు , సన్నిహితులకు పార్టీ ఇచ్చారు. ఈ పార్టీ లో ప్రకాష్ రాజ్ , సిద్దు జొన్నలగడ్డ , తేజ సజ్జ , శ్రీ చరణ్ పాకాల , నాగవంశీ , అభిషేక్ అగర్వాల్ , వివేక్ కూచిభొట్ల , అభిజీత్ సందడి చేశారు. సూపర్ హిట్ “గూఢచారి “, “మేజర్” మూవీస్ తో శశికిరణ్ హిట్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here