“గాడ్ ఫాదర్ “మూవీ తాజా షెడ్యూల్

Godfather Movie Latest Schedule,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Godfather,Godfather Movie,Godfather Telugu Movie,Godfather Movie Updates,Godfather Latest Movie Updates,Godfather Upcoming Movie, Godfather Movie Shooting Schedule,Chiranjeevi Godfather Latest Shooting Updates,Godfather Upcoming Movies,Chiranjeevi Movie Updates,Chiranjeevi latest Movie Updates, Godfather Movie Schedule at Mumbai,Godfather Is Schedule in Mumbai,Chiranjeevi to Shoot Schedule in Mumbai

కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో సూపర్ హిట్ “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ “గాడ్ ఫాదర్ ” మూవీ షూటింగ్ లో చిరంజీవి పాల్గొంటున్నారు. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.మెగాస్టార్” గాడ్ ఫాదర్” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ 4వ తేదీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నెరిసిన వైట్ హెయిర్ తో కూలింగ్ గాగుల్స్ ధరించి స్టైలిష్ గా సూపర్ కూల్ గెటప్ లో ఉన్న చిరు ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఇతర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ముంబై లో జరగనున్న ” గాడ్‌ఫాదర్” మూవీ నెక్ట్స్ షెడ్యూల్‌లో పాల్గొంటారనీ , జూలై 28నుండి ఆగస్ట్ 4 వ తేదీ జరిగే ముంబై షెడ్యూల్ లో చిరంజీవి , సల్మాన్ ఖాన్ లపై కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కించనున్నారనీ సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్న “గాడ్ ఫాదర్ “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 11 =