అనుపమ – రెజీనా మూవీ టైటిల్ రిలీజ్..!

Anupama Regina Movie Title Revealed,Regina Cassandra And Anupama Parameswaran’s Upcoming Movie Title And Poster Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Regina Cassandra And Anupama Parameswaran,Regina Cassandra And Anupama Parameswaran Upcoming Movie,Regina Cassandra And Anupama Parameswaran New Movie Updates,Regina Cassandra And Anupama Parameswaran Movie, Regina Cassandra And Anupama Parameswaran Telugu Movie Updates,Regina Cassandra And Anupama Parameswaran Upcoming Telugu Movie Title and Poster Released, Regina Cassandra And Anupama Parameswaran Movie Titled Mareechika,Regina and Anupama Movie Mareechika,Mareechika Movie Poster and Titled Released,Mareechika Movie latest Updates,Anupama Parameswaran Upcoming Movies, Karthikeya2,18 Pages,and Butterfly

ఇప్పుడు హీరోయిన్స్ కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం అవ్వట్లేదు. ఒకప్పుడు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క లేడీ ఒరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ కెరీర్ లో హీరోలకు సైతం పోటీగా సినిమాలు చేసుకుంటూ కెరీర్ లలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే సమంత, నయనతార, సాయి పల్లవి ఇలా చాలామంది హీరోయిన్స్ ఇప్పటికే లేడీ ఒరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. ఎంతోమంది మంచి హిట్లను అందుకుంటున్నారు. ఇక ఇప్పుడు మరో ఇద్దరు హీరోయిన్లు కలిసి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆహీరోయిన్స్ ఎవరో కాదు అనుపమ పరమేశ్వరన్-రెజీనా కసాండ్ర.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సతీష్ కాశెట్టి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే ఇప్పుడు ఈసినిమా టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. మరీచిక అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. అందులో కేవలం అమ్మాయి పాదాలు మాత్రమే కనిపిస్తుండగా.. వాటి ప్రతిబింబం నీళ్లలో ఓ అమ్మాయి నీడ కనిపిస్తోంది. అంతేకాదు ఆ పోస్టర్ లో ప్రేమ.. ద్రోహం.. ప్రతీకారం అని కూడా పేర్కొన్నారు.

కాగా ఈసినిమాలో విజయ్ అశ్విన్ మరో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వన్ మోర్ హీరో బ్యానర్ పై రవి చిక్కాల నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.