‘రామారావు ఆన్ డ్యూటీ’ యాక్షన్ మేకింగ్ వీడియో రిలీజ్..!

Ramarao On Duty Action Making Video Released,Ravi Teja’s Ramarao On Duty Trailer Date Announced And Making Video Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ramarao On Duty,Ramarao On Duty Movie,Ramarao On Duty Telugu Movie,Ramarao On Duty Movie Updates,Ramarao On Duty Movie,Ravi Teja Ramarao On Duty Movie Making Video Released,Ramarao On Duty Making Video Released, Ramarao On Duty Trailer,Ramarao On Duty Movie Trailer Date Announced,Ramarao On Duty Movie Trailer and Making Video Released,Ravi Teja Ramarao On Duty Telugu Movie Trailer Release Date Announced, Ramarao On Duty Trailer Date Announced,Ramarao On Duty Telugu Movie Making Video Released,Ravi Teja Upcoming Movie Updates

శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రాబోతుంది. ఈసినిమా ఈసినిమా రిలీజ్ అవ్వాలి కానీ రిలీజ్ కూడా చాలా లేట్ అయింది. ఫైనల్ గా ఈసినిమాను జులై 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇక ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. జులై 16వ తేదీన ఈసినిమా ట్రైలర్ రిలీజ్ కానుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈసినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు. మేకింగ్ వీడియో అంతా సినిమాలోని ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌కి సంబంధించిన సన్నివేశాలు చూపించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ రవితేజ అభిమానులను మరియు సినీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని వీడియో ను చూస్తే తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో దివ్యాంశ కౌశిక్, ర‌జిష విజయన్ హీరోయిన్లుగా న‌టిస్తుండగా.. వేణు తొట్టెంపూడి, నాజ‌ర్‌, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, ప‌విత్ర లోకేష్ ఇత‌ర‌ కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌, ఆర్‌టీ టీం వర్క్స్‌ బ్యానర్లపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండ‌గా స‌త్య‌న్ సూర్య‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + five =