షూటింగ్ పూర్తి చేసుకున్న డ్రైవర్ జమున..!

Driver Jamuna Movie Shooting Completed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Driver Jamuna,Driver Jamuna Telugu Movie,Driver Jamuna Movie,Driver Jamuna Movie Updates,Driver Jamuna Shooting Updates,Driver Jamuna Movie Completes Shooting, Aishwarya Rajesh,Actress Aishwarya Rajesh,Aishwarya Rajesh upcoming Movie Driver Jamuna,Aishwarya Rajesh new Movie Updates,Aishwarya Rajesh Movie Driver Jamuna, Driver Jamuna Shoot Updates,Aishwarya Rajesh Driver Jamuna Movie Completes Shooting,Driver Jamuna Movie Trailer,Driver Jamuna Telugu movie Trailer,Driver Jamuna Trailer Updates, Driver Jamuna Movie Shooting Wrapped Up

కౌస‌ల్యాకృష్ణ‌మూర్తి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులకు దగ్గరైన ఐశ్వర్య రాజేష్ ఆతరువాత పలు సినిమాలు చేసింది. ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వస్తుంది. పా. కిన్స్లిన్ దర్శకత్వంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా వస్తున్న సినిమా డ్రైవర్ జమున. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఒక పక్కన ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటూనే మరోపక్కప్రమోషన్ కార్యక్రమాలు అలానే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా తెలియచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా లేడీ క్యాబ్ డ్రైవర్ జీవితంలో చోటు చేసుకున్న నాటకీయ సంఘటనల నేపధ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. 18 రీల్స్ పై ఎస్.పి.చౌదరి నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కి గోకుల్ బెనోయ్ సినిమాటోగ్రాఫర్ గా, ఆర్ రామర్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =