“బాహుబలి “@ 7ఇయర్స్

Baahubali movie completes 7 successful years,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Baahubali: The Beginning,Baahubali,Baahubali Movie,Baahubali Telugu Movie,Baahubali latest Updats,Baahubali Completes 7 Years,Baahubali Movie Completes 7 Years, SS Rajamouli,Director SS Rajamouli,Rajamouli Blockbuster Movie Baahubali,Rajamouli Blocbuster Movie Baahubali Completes 7 Years,Prabhas,Rebel Star Prabhas,Pan Indian Star Prabhas, Prabhas Baahubali Movie,Prabhas Baahubali movie Completes 7 Years,Prabhas And Rana Daggubati,Prabhas and Rana Daggubati Baahubali Movie Completes & Years,Baahubali 2,Baahubali Part 2 Movie, Baahubali Record Collections,Baahubali Movie Record Collections,Baahubali Box Office Collections,Baahubali 1 and Baahubali 2 Hindi Version,Baahubali 1 and Baahubali 2 in Bollywood

ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై రాజమౌళి ఎస్ ఎస్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రెండు భాగాలుగా రూపొందిన ఎపిక్ యాక్షన్ ఫిల్మ్ “బాహుబలి “ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రపంచవ్యాప్తంగా తెలుగు మూవీ సత్తాను చాటింది. ఈ మూవీ లో అనుష్క , తమన్నా , రమ్యకృష్ణ , రానా దగ్గుబాటి ముఖ్య పాత్రలలో నటించారు. భారీ సెట్టింగ్స్ , భారీ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను అలరించాయి. “బాహుబలి” ఫస్ట్ పార్ట్ “బాహుబలి :ది బిగినింగ్ ” మూవీ 2015 జూలై 10 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 9000 ధియేటర్లలో విడుదల అయ్యి 650 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“బాహుబలి “సెకండ్ పార్ట్ “బాహుబలి :ది కంక్లూజన్ ” మూవీ 2017 ఏప్రిల్ 28 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తం గా 1810 కోట్లు కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ 2వ ఇండియన్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. పలు అవార్డ్స్ అందుకున్న ఈ మూవీ తో దర్శకుడు రాజమౌళి ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా ను చాటి చెప్పారు.

విడుదలైన అన్ని భాషలలోనూ ఘనవిజయం సాధించిన “బాహుబలి :ది బిగినింగ్ ” మూవీ 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2012 సంవత్సరం నుంచి 2017వ సంవత్సరం వరకు హీరో ప్రభాస్ “బాహుబలి “మూవీ కై వర్క్ చేయడం విశేషం. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ మూవీ కై 2500 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉపయోగించారు. ప్రపంచవ్యాప్తంగా 36 స్టూడియోలలో ఈ సినిమా కోసం విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు పనిచేశారు. ఈమూవీ లో నటీనటులకై 1500 ఆభరణాలు తయారు చేయించడం విశేషం. ఈ మూవీ పాన్ ఇండియా మూవీస్ కు నాంది పలికింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − three =