పాకిస్థాన్ , బంగ్లాదేశ్ , శ్రీలంక లలో నెం 1 గా “మేజర్ “

Major Movie Stood Up In Top Position in Pakistan Bangladesh and Srilanka,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Major,Major Movie,Major Telugu Movie,Major Movie Updates,Major Movie Latest Updates,Major Movie Stands in Top Position,Mjaor Movie Blockbuster Hit,Major Adivi Sesh Super Hit Movie, Major Movie In Pakistan and Bangladesh,Major Movie Stands Top in Pakistan,Major Movie Stands Top in Bangladesh,Major Movie in Pakistan and Bangladesh,Srilanka,Bangladesh,Pakistan, Adivi Sesh,Hero Adivi Sesh,Adivi Sesh Major Movie latest Updates,Major Movie In Srilanka,Adivi Sesh Major Movie In Srilanka,Adivi Sesh Major Movie in Pakistan and Bangladesh,Adivi Sesh Upcoming Movies,Adivi Sesh New Movie Updates, Adivi Sesh New Movies,Adivi Sesh Next Projects,Adivi Sesh New Projects Updates,Major Movie Stands Number one in Srilanka,Bangladesh and Pakistan

సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ 3వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ పాత్రలో అడివిశేష్‌ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దేశ వ్యాప్తంగా , ఓవర్సీస్ లోను అశేష ప్రేక్షకాదరణ తో “మేజర్ “మూవీ భారీ కలెక్షన్స్ రాబట్టింది. “మేజర్” మూవీ ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారం నెట్ ఫ్లిక్స్ లో జూలై 3వ తేదీ నుండి తెలుగు , మలయాళ , హిందీ వెర్షన్స్ స్టీమింగ్ అవుతుంది. నెట్ ఫ్లిక్స్ టాప్ టెన్ ట్రెండింగ్ సినిమాల లిస్టులో ఈ సినిమా హిందీ వర్షన్ మొదటి స్థానంలో నిలవగా తెలుగు వర్షన్ రెండో స్థానంలో నిలిచిందని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.కేవలం ఇండియాలోనే కాదు పాకిస్తాన్ సహా బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో కూడా అద్భుతమైన స్పందన తెచ్చుకుంటున్నట్లు నెట్ ఫ్లిక్స్ సంస్థ వెల్లడించింది. నిజానికి పాక్ నుంచి వచ్చిన టెర్రరిస్టులే ముంబైలో విధ్వంసం సృష్టించారు. అలాంటిది ఆ దేశంలో కూడా “మేజర్ ” మూవీ ట్రెండ్ కావడం విశేషం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =