యూట్యూబ్ ట్రెండింగ్ లో “బింబిసార”ట్రైలర్

Bimbisara Trailer Trending on YouTube,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Bimbisara,Bimbisara Movie,Bimbisara Telugu Movie,Bimbisara Movie Trailer,Bimbisara Telugu Movie Trailer,Bimbisara movie latest Updates, Bimbisara Trending Trailer on Youtube,Bimbisara Trailer Trending on YouTube,Kalyan Ram Bimbisara Trailer Trending,Kalyan Ram,Hero Kalyan Ram Trailer From Bimbisara Movie Trending in YouTube, Kalyan Ram Upcoming Movie,kalyan Ram New Movie,Kalyan Ram Next Morning,Kalyan Ram Upcoming Movie Updates

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా క్రీస్తుపూర్వం 500 వ శతాబ్ద సమయంలో మగధదేశ రాజు భట్టియా కుమారుడైన బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో కళ్యాణ్ రామ్ రెండు విభిన్నమైన పాత్రలలో నటించిన , హై టెక్నికల్ వాల్యూస్, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “బింబిసార”మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ జులై 4వ తేదీ రిలీజ్అయిన విషయం తెలిసిందే. పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన విజువల్స్ తో గ్రాండియర్ గా రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.రెండు రోజుల వ్యవధిలో “బింబిసార”ట్రైలర్ 15 మిలియన్ కు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. లైక్స్ కూడా 5 లక్షలకు దగ్గరగా ఉన్నాయి.ట్రైలర్ రిలీజైన మూడో రోజు కూడా యూట్యూబ్‌లో టాప్-2లో ట్రెండ్ అవుతుండటం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ట్రైలర్ తో “బింబిసార” మూవీ పై హైప్ క్రియేట్ అయ్యింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =