ఆది సాయికుమార్ ‘క్రేజీ ఫెలో’ రిలీజ్ డేట్ ఫిక్స్

Aadi Saikumar Crazy Fellow Movie Release Date Fixed,Aadi Saikumar’s Upcoming Movie Crazy Fellow Release Date Has Been Announced,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Aadi Saikumar,Hero Aadi Saikumar,Aadi Saikumar Movie Crazy Fellow,Crazy Fellow Movie,Crazy Fellow Movie Release Date Announced,Crazy Fellow Release Date Released, Aadi Saikumar Crazy Fellow Telugu Movie Release Date Announced,Crazy Fellow Release Date Fixed,Aadi Saikumar Upcoming movies,Aadi Saikumar New Movie,Aadi Saikumar Next Project, Aadi Saikumar latest Updates

ఫణికృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతూ ఆది సాయి కుమార్ హీరోగా వస్తున్న సినిమా క్రేజీ ఫెలో. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి ఆది ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అంతేకాదు పాటలు కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘బాలా త్రిపుర సుందరి..చాలా నచ్చిందే ఎందుకోమరి’ అన్న పాట మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. ఇక తాాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. ఈసినిమాను సెప్టెంబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో ఆది సాయికుమార్ సరసన దిగంగన సూర్యవన్షీ, మర్నా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె. రాధామోహన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ ఆర్ ధృవ సంగీతం అందిస్తున్నాడు. సతీష్ ముత్యాల ఫొటోగ్రఫీ అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =