‘ది ఘోస్ట్’ మూవీ.. ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

The Ghost Movie Glimpse Release Date Locked,Nagarjuna’s The Ghost First Glimpse Announcement,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Nagarjuna,Akkineni Nagarjuna,Hero Nagarjuna,Nagarjuna Latest Movie Updates,Nagarjuna Upcoming Movie Updates,Nagarjuna latest News,Nagarjuna Ghost Movie Updates, The Gost Movie,The Ghost Movie latest Updates,The Ghost Movie,The Ghost Telugu Movie,The Ghost Nagarjuna Upcoming Movie,Nagarjuna The Ghost Movie Latest Glimpse, Nagarjuna Latest Upcoming Movie The Ghost Glimpse Announcement,The Ghost Movie Glimpse Announcement,The Ghost Movie Latest Updates,The Ghost Movie Glimpse Release Date Confirmed,The Ghost Movie Glimpse Release Date Released

ఈ ఏడాది బంగార్రాజు సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు కింగ్ నాగార్జున. ఇక ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమా ‘ది ఘోస్ట్’. ఈసినిమా ఎప్పుడో ప్రకటించి.. ఎప్పుడో మొదలుపెట్టారు కూడా. మధ్యలో కరోనా వల్ల కొంత గ్యాప్ రాగా.. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టి ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఒక వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేస్తున్నారట చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి తాజాగా సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ వీడియో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. జులై 9న ఈ వీడియో విడుదల చేస్తున్నట్టు తెలుపుతూ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ది కిల్లింగ్ మెషిన్ అంటూ రిలీజ్ చేసిన నాగ్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.

కాగా ఈసినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో గుల్‌పనాగ్‌, అనిఖ సురేంద్రన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 2 =