టర్కీ లో “#NBK107 “షూటింగ్ ?

#NBK107 Movie Latest Schedule Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, #NBK107,#NBK107 Movie,#NBK107 Telugu Movie,#NBK107 Movie Updates,#NBK107 latest Movie Udpates,#NBK107 Upcoming Movie Of Balakrishna,Nandamuri Balakrishna, Balakrishna New Movie Updates,Balakrishna Upcoming Movies,Balakrishna #NBK107 Movie latest Schedule,#NBK107 Latest Shooting Updates,#NBK107 latest Shoot Schedule Updates, Balakrishna #NBK107 Movie Scheculed at Turkey,#NBK107 at Turkey,Balakrishna Upcoming Movie Scheduled at Turkey

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.బాలకృష్ణ బ‌ర్త్ డే (జూన్ 10)సంద‌ర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ హంట్ 10 మిలియన్ వ్యూస్ కు పైగా సాధించి దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో బాలకృష్ణ , శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అమెరికాలో ఒక షెడ్యూల్ మేకర్స్ ప్లాన్ చేశారు.చిత్ర యూనిట్ కు వీసా లేట్ అవ్వడంతో ఆ షెడ్యూల్‌ను మేకర్స్ టర్కీకి మార్చారు. టర్కీ లో 20 రోజులపాటు జరిగే షెడ్యూల్ లో కొన్ని యాక్షన్స్ సీన్స్‌తో పాటు ఓ రెండు పాటలను చిత్రీకరించనున్నారని సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =