టాలీవుడ్ లో సాయి పల్లవి బెస్ట్ ఫ్రెండ్స్

Sai Pallavi About Her Best Friends In Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sai Pallavi,Actress Sai Pallavi,Sai Pallavi Latest Updates,Sai Pallavi Latest News Updates,Sai Pallavi About Tollywood,Sai Pallavi Latest Movie Virata Parvam, Sai Pallavi upcoming Movies,Sai Pallavi New Movie Updates,Sai Pallavi About Friendship in Tollywood,Naga Chaitanya and Rana Daggubati are the Best Friends in Tollywood Says Sai Pallavi, Sai Pallavi Best Friends in Tollywood,Sai Pallavi acted with Naga Chaitanya in Love Story Movie,Sai Pallavi Acted with Rana Daggubati in Virata Parvam Movie, Sai Pallavi Say Naga Chaitanya and Rana Daggubati Are the Best Friends in Telugu Industry

బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ , డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్న సాయి పల్లవి కథానాయికగా రూపొందిన”లవ్ స్టోరీ“, “శ్యామ్ సింగరాయ్” మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ మూవీస్ లో సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. గౌతమ్ రామచంద్రన్ దర్వకత్వంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఉమెన్ సెంట్రిక్ మూవీ గా తమిళ, తెలుగు, కన్నడ భాషలలో “గార్గి “మూవీ తెరకెక్కుతుంది. గోవిందా వసంత సంగీతం అందిస్తున్నారు. సాయి పల్లవి బర్త్ డే సందర్భంగా “గార్గి “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ , గ్లింప్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్‌ ఇండ‌స్ట్రీలో తన బెస్ట్ ఫ్రెండ్స్ గురించి సాయి పల్లవి మాట్లాడుతూ .. రానా , నాగ‌చైత‌న్య ఇద్ద‌రూ త‌న‌కు బెస్ట్ ఫ్రెండ్స్ అనీ , .త‌న ఫ్యామిలీలాగా త‌న‌పై కేర్ తీసుకుంటార‌నీ చెప్పారు. నాగచైతన్య కు జంటగా “లవ్ స్టోరి “, రానా కు జంటగా “విరాటపర్వం ” మూవీస్ లో సాయి పల్లవి నటించిన విషయం తెలిసిందే.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.