అనసూయ కొత్త సినిమా టైటిల్ రిలీజ్

Anasuya New Movie Title Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Anasuya,Actress Anasuya,Anasuya Latest Movie Updates,Anasuya upcoming movies,Anasuya new Movie,Anasuya New Movie Titled Released, Anasuya New Movie Titled Announced,Anasuya,ARI Movie Updates,Anasuya New Movie Titled ARI,Anasuya New Movie ARI,Anasuya Upcoming Movie ARI, ARI Latest Movie Of Anasuya,Anasuya ARI Updates

సక్సెస్ ఫుల్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “రంగమార్తాండ “,“ఫ్లాష్ బ్యాక్ ”, “పక్కా కమర్షియల్ ” “గాడ్ ఫాదర్ ”, మైఖేల్ “, వాంటెడ్ పండుగాడ్ ” మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ “భీష్మ పర్వం “ మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు.అనసూయ ప్రధానపాత్రలో మరో మూవీ తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“పేపర్ బాయ్” మూవీ ఫేమ్ ఫేమ్ జయ శంకర్ దర్శకత్వంలో స్టార్ యాంకర్, ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలోఒక మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో సాయి కుమార్‌, ‘వైవా’ హ‌ర్ష‌, ‘శుభ‌లేఖ’ సుధాక‌ర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ లోగో ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. నో బడీ నోస్క్యాప్షన్ తో “అరి”టైటిల్ ను ఫిక్స్ చేశారు. అరి అనేది సంస్కృత పదం అనీ , దాని మీనింగ్ ‘శత్రువు’ అనీ దర్శకుడు తెలిపారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ .. లాక్‌డౌన్‌లో జూమ్‌లో ఈ సినిమా క‌థ విన్నాననీ , . నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌లో అద్భుత‌మైన కంటెంట్ బేస్డ్ సినిమాలు చూసినప్పుడు… ‘మన దగ్గర ఇటువంటివి ఎందుకు రావు?’ అనిపించేదనీ , ఈ క‌థ విన్నాక మ‌నమూ అటువంటి సినిమాలు తీయ‌గ‌లమని అనిపించిందనీ , ఇందులో హ్యూమానిటీతో పాటు ఎంట‌ర్‌టైన్‌మెంట్ కూడా ఉందనీ , తన కోసం క్యారెక్టర్లు రాయడం సంతోషంగా ఉందనీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − six =