తమిళనాడు లో హైయెస్ట్ గ్రాసింగ్ తమిళ మూవీ గా “విక్రమ్”

Vikram Movie Creates New Record in Tamil Nadu,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Highest Tamil Grosser Movie Vikram,Vikram Movie,Vikram,Vikram Tamil Movie,Vikram Latest Movie updates,Vikram latest Movie Updates,Vikram Latest Collections Updates, Vikram latest Tamil Movie,Vikram movie Blockbuster Movie,Vikram Highest Grosser In Kollywood,kamal Haasan Vikram Movie Latest Updates,Kamal Haasan Vikram Movie Highest Grosser in Tamil Industry, Kamal Haasan Vikram Movie Highest Grosser in Kollywood Industry,Vikram Movie Collections,Vikram Movie Box Office Collections,Kamal Haasan Vikram movie Collections Updates,Kamal Haasan Vikram Movie Updates, Vikram Movie Creates New Record in Tamil Movie Industry,Vikram Movie New Record

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి. ఈ మూవీ లో సూర్య అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్,అతిథి పాత్రలో నటించిన స్టార్ హీరో సూర్య తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“విక్ర‌మ్” మూవీ ఘనవిజయం సాధించడంతో విమర్శ‌కులతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా ప్ర‌శంసిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో కమల్ హాసన్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచిన “విక్రమ్ “మూవీ ప్రపంచవ్యాప్తం గా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతూ 400 కోట్ల కలెక్షన్స్ చేరువలో ఉంది. తమిళనాడు లో 167 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టి “విక్రమ్ “మూవీ హైయెస్ట్ గ్రాసింగ్ తమిళ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ గ్రాసింగ్ తమిళ మూవీస్ లో రజనీకాంత్”2. 0″మూవీ 665 కోట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా , 20 రోజులలో 390,50 కోట్ల కలెక్షన్స్ తో “విక్రమ్ “మూవీ సెకండ్ ప్లేస్ లో నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =