లారెన్స్ “రుద్రుడు”మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Lawrence Rudrudu Movie First Look Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rudrudu,Rudrudu Movie,Rudrudu Telugu Movie,Rudrudu Movie latest Updates,Rudrudu New Movie updates,Lawrence Rudrudu Movie latest Updates,Rudrudu Telugu Movie Trailer, Rudrudu Movie First Look,Rudrudu Movie First Look Released,Lawrence Rudrudu Movie First Look Released,Rudrudu First look,Lawrence Latest Movie Updates,lawrence New Movie Updates

డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించి కొరియోగ్రాఫర్ గా పలు సూపర్ హిట్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించిన రాఘవ లారెన్స్ హీరోగా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హారర్ కామెడీ మూవీస్ కు లారెన్స్ పెట్టిందిపేరు గా మారారు. దర్శకుడిగా మారి లారెన్స్ పలు సూపర్ హిట్ మూవీస్ తెరకెక్కించారు. లారెన్స్ ప్రస్తుతం “రుద్రన్ “, “అధికారం “మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కదిరేశన్ సమర్పణలో ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై ఎస్ కదిరేశన్ దర్శకత్వంలో లారెన్స్ , ప్రియా భవానీ శంకర్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ “రుద్రన్ ” తమిళ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో శరత్ కుమార్ విలన్ గా నటిస్తున్నారు.”రుద్రన్” ప్రీ లుక్ ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు లో ఈ మూవీ “రుద్రుడు” టైటిల్ తో రిలీజ్ కానుంది. ఇప్పటికే 90 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది . “రుద్రన్ “మూవీ ని తమిళ , తెలుగు, మలయాళ , కన్నడ భాషలలో క్రిస్మస్ కి విడుదల చేయనున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 3 =