“హిట్ :ది ఫస్ట్ కేస్”హిందీ మూవీ ట్రైలర్ రిలీజ్

Hit The First case Hindi Movie Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Hit The First case,Hit The First case Movie,Hit The First case Hindi Movie,Hit The First case Movie Latest Updates,Hit The First case Movie Trailer, Hit The First case Movie Trailer,Hit The First case Hindi Trailer,Hit The First case Trailer Released,Hit The First Case Trailer Out Now,Hit The First case Movie Latest Updates Vishwak Sen,Hero Vishwak Sen,vishwak sen Hit The First Case Hindi Movie Trailerr Released,Hit First Case Hindi Movie latest Trailer

వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ , రుహాని శర్మ ప్రధాన పాత్రలలో రూపొందిన మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్” HIT :ది ఫస్ట్ కేస్ ” మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుని విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మూవీ హిందీ భాషలో రీమేక్ అయ్యింది. తెలుగు మూవీ కి దర్శకత్వం వహించిన శైలేష్ కొలను హిందీ రీమేక్ కు కూడా దర్శకత్వం వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టి -సిరీస్ , దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో రాజ్ కుమార్ రావు , సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ” HIT :ది ఫస్ట్ కేస్” హిందీ మూవీ జూలై 15 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , గ్లింప్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ ” HIT :ది ఫస్ట్ కేస్” ట్రైలర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. రాజ్‌కుమార్ రావు తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ మూవీ తో శైలేష్ కొలను దర్శకుడిగా బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 14 =