నెట్ ఫ్లిక్స్ లో “ఆర్ ఆర్ ఆర్”మూవీ రికార్డ్

RRR Movie Sensational Record on Netflix,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Secures 4th Place Among Netflix's Top 10 Global Films,RRR makes a Record on Netflix,RRR enters Netflix's top 5 films in US,RRR ranks 4th in Netflix's top 10 global movie,Jr NTR,Ram Charan,Rajamouli

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. “ఆర్ ఆర్ ఆర్”మూవీ హిందీ వెర్షన్ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవడం తో “ఆర్ ఆర్ ఆర్”మూవీ గ్లోబల్ గా ప్రేక్షకులకు రీచ్ అయ్యింది. పలువురు హాలీవుడ్ సెలబ్రిటీ లు “ఆర్ ఆర్ ఆర్”మూవీని ప్రశంసిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అల్లూరి సీతారామ రాజు గా రామ్ చరణ్ , కొమురం భీమ్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ “మూవీ పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా నెట్ ఫ్లిక్స్ లో 45 మిలియన్ టైమ్స్ కు పైగా ప్రేక్షకులు వీక్షించడం విశేషం. అంతే కాకుండా నెట్ ఫ్లిక్స్ లో మోస్ట్ పాప్యులర్ ఇండియన్ ఫిల్మ్ గా “ఆర్ ఆర్ ఆర్ “మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here