‘లైగర్’ ప్రమోషన్స్ అలర్ట్..!

Liger Movie Team Planning for Kick-ass Promotions,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,Liger,Liger Movie,Liger Telugu Movie,Liger Movie Updates,Liger Telugu Movie Latest News,Liger Promotions,Liger Movie Promotions,Liger Telugu Movie Promotions,Liger Movie Team Planning for Promotions,Vijay Deverakonda,Vijay Deverakonda Liger Movie Promotions,Vijay Deverakonda Liger Telugu Movie Promotions,Vijay Deverakonda Liger Promotions,Liger Movie Team Planning for Promotions

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ– స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి చాలా రోజులే అయింది. ఆ మధ్య ఫస్ట్ లుక్, గ్లింప్స్. హంట్ థీమ్ అంటూ వరుసగా మూడు నాలుగు అప్ డేట్స్ ఇచ్చారు. ఆతరువాత అప్ డేట్స్ ఏం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం మళ్లీ ప్రమోషన్స్ ను వేగవంతం చేయనున్నట్టు తెలుస్తుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ను ఇక స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ప్రమోషన్స్ టూర్ ను కూడా నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. ఇంకా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కూడా ప్రమోషన్ టూర్లు నిర్వహించాలని చూస్తున్నారట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఆగష్ట్ 25వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − twelve =