“వల్లి మయిల్”మూవీ ఫరియా అబ్దుల్లా ఫస్ట్ లుక్ రిలీజ్

Faria Abdullah new movie first look out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Valli Mayli,Valli Mayli Movie,Valli Mayli Telugu Movie,Valli Mayli latest Movie Updates,Faria Abdullah First Look From Valli Mayli Movie Released, Faria Abdullah,Valli Mayli First Look Released,Faria Abdullah First Look Released From Movie Valli Mayli,Faria Abdullah Upcoming Movie, Faria Abdullah Latest Movie Updates,Faria Abdullah New Movie Updates,Faria Abdullah Upcoming Movies,Faria Abdullah New Movie Updates

బ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ఫరియా అబ్దుల్లా, ఆ మూవీ లో చిట్టి పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ “బంగార్రాజు ” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ తో ఫరియా ప్రేక్షకులను అలరించారు. ఫరియా ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న “రావణాసుర ” మూవీ లో నటిస్తున్నారు. ఒక ద్విభాషా చిత్రానికి ఫరియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుశీంద్రన్ దర్శకత్వంలో “బిచ్చగాడు”, “సలీమ్”, “సైతాన్” లాంటి విభిన్న కథాంశాలతో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ , ఫరియా అబ్దుల్లా జంటగా తెలుగు , తమిళ భాషలలో “వల్లి మయిల్”మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ తో ఫరియా కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఫరియా అబ్దుల్లా బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ “వల్లి మయిల్”మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ట్రెడిషినల్ డ్రెస్ లో ఉన్న ఫరియా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =