మహేష్ ను చూస్తే గర్వంగా ఉంది.. థాంక్యూ చిరు సర్..!

Mahesh Babu Thanks To Chiranjeevi About Major Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Thanks Chiranjeevi,Mahesh Babu About Chiranjeevi,Mahesh Babu Thanks To Chiranjeevi For Major Movie,Adivi Sesh Major Movie Updates, Major Movie,Major Telugu Movie,Major Movie Latest Updates,Major Super hit Movie,Chiranjeevi About Major Movie,Mahesh Babu About Major Movie

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు అడివి శేష్ మేజర్ తో మరోసారి తన నటనతో మరో మెట్టు ఎక్కాడు. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా వచ్చిన సినిమా మేజర్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అమరవీరుడి బయోపిక్ అవ్వడంతో దేశవ్యాప్తంగా ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక మరోవైపు కలెక్షన్ల పరంగా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టేస్తోంది. ఇక సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. ఇక ఈలిస్ట్ లో మెగా హీరోలు కూడా చేరిపోయారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈసినిమాపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించి అబినందనలు తెలిపారు. ఇక ఇప్పుడు చిరు కూడా స్పందించి చిత్రయూనిట్ ను అభినందించారు. చిరు తన ట్విట్టర్ ద్వారా ఈసినిమా పై స్పందిస్తూ మేజర్ సినిమా కాదని ఎమోషన్ అని అన్నారు. ఒక నిజమైన హీరో, అమరవీరుడి కథ ఈసినిమా.. తప్పక చూడాల్సిన సినిమా ఇది.. ఇలాంటి సినిమాకు మహేష్ వెనుక నుండి సపోర్ట్ అందించినందుకు గర్వంగా ఉంది అంటూ ప్రశంసించారు. చిత్రయూనిట్ అందరికీ కంగ్రాట్స్ తెలియచేశారు. ఇక ఈట్వీట్ కు మహేష్ స్పందిస్తూ థాంక్యూ చిరు సర్ అంటూ రిప్లై ఇచ్చారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.