చివరి షెడ్యూల్ లో ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’

Nenu Meeku Baaga kavalsinavaadini Movie Shoot in Final Schedule,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Nenu Meeku Baaga kavalsinavaadini,Nenu Meeku Baaga kavalsinavaadini Movie,Nenu Meeku Baaga kavalsinavaadini Telugu Movie,Nenu Meeku Baaga kavalsinavaadini Movie Updates, Nenu Meeku Baaga kavalsinavaadini Movie Shoot Updates,Nenu Meeku Baaga kavalsinavaadini Final Schedule updates,Nenu Meeku Baaga kavalsinavaadini Upcoming movie,Nenu Meeku Baaga kavalsinavaadini Final Shoot Wrapped up, Nenu Meeku Baaga kavalsinavaadini Shoot Final Schedule updates

టాలీవుడ్ లో స్టార్ హీరోల సంగతి పక్కన పెడితే యంగ్ హీరోలు కూడా అస్సలు ఏమాత్రం తగ్గట్లేదు. వరుసగా వచ్చిన అవకాాశాలను అందిపుచ్చుకుంటూ ఒక్కొక్కరూ రెండు మూడు సినిమాలను ఒకే సారి చేసేస్తున్నారు. సినిమా హిట్లు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా మరీ వారితో సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు నిర్మాతలు కూడా. ఇక ఈ లిస్ట్ లో కిరణ్ అబ్బవరం ముందు ప్లేస్ లోనే ఉంటాడు. నిజానికి అందరికంటే కిరణ్ కు అదృష్టం కాస్త ఎక్కువనే చెప్పొచ్చు. ఎందుకంటే కిరణ్ చేసినవి ఇప్పటికి రెండు సినిమాలే అయినా పెద్ద పెద్ద బ్యానర్లలో సినిమాలు చేసే అవకాశం దక్కించుకున్నాడు. ప్రస్తుతం ‘సమ్మతమే’ సినిమా రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. దీనితో పాటు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమా చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వీటితో పాటు దర్శకుడు కార్తీక్ శంకర్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా ఒక సినిమా వస్తుంది. ఈసినిమాకు ఇటీవలే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. నేను మీకు బాగా కావాల్సిన వాడిని అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక గతకొద్దికాలంగా ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమా చివరి షెడ్యూల్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం అయితే రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. మరికొన్ని రోజుల్లో చిత్ర షూటింగ్ పూర్తి కానుంది.

కాగా కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా త‌న ప్రొడ‌క్ష‌న్ నెం 1 గా కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో ఈసినిమాను నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 13 =