ప్రశాంత్ నీల్ బర్త్ డే వేడుకల్లో పాన్ ఇండియా స్టార్స్

Pan India Stars Prabhas & Yash At Prashanth Neel Birthday Bash,Yash And Prabhas Together Celebrate Prashanth Neel’s Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Prashanth Neel,Director Prashanth Neel,Prashanth Neel Birthday,Prashanth Neel Birthday Celebrations,Prashanth Neel Celebrate Birthday with Pan India Heros, Prashanth Neel Celebrate Birthday with Yash and Prabhas,Yash and Prabhas Celebrates Birthday of Prashanth Neel,KGF Fame Yash and Pan India Star Prabhas Celebrate Prashanth Neel Birthday, Hero Yash and Prabhas Upcoming Movies,Prabhas Saalar Movie Updates,Pan India Stars Prabhas and Yash

సక్సెస్ ఫుల్ ” ఉగ్రం” మూవీతో కన్నడ చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ నీల్, బ్లాక్ బస్టర్”కె జి ఎఫ్ చాప్టర్ 1” , “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీస్ తో స్టార్ డైరెక్టర్ గా మారారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్ టాలీవుడ్ స్టార్ హీరోలను, నిర్మాతలను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే, ఆయనతో ప్రముఖ నిర్మాణ సంస్థలు, స్టార్ హీరోలు సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే, హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో “సలార్” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కనుంది. దీని తర్వాత యష్‌తో”కె జి ఎఫ్ చాప్టర్ 3 “మూవీ తెరకెక్కించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈరోజు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బర్త్ డే సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా విషెస్ చెబుతున్నారు.దర్శకుడు ప్రశాంత్ నీల్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను హోంబలే సంస్థ గ్రాండ్‌గా జరిపింది.ఈ సెలబ్రేషన్స్‌లో పాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్ , యష్ కూడా సందడి చేసి ప్రశాంత్ నీల్‌కు విషెస్ చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =