చిరంజీవి బ్యాక్ టు వర్క్

Megastar Chiranjeevi Back To Work After Vacation,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Megastar Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi Latst Movie Updates,Chiranjeevi Bact To Work,Chiranjeevi Back to Shooting,Chiranjeevi Upcoming Movies, Chiranjeevi Back To work From Vacation,Chiranjeevi Back From Vacation,Chiranjeevi Shooting Started,Chiranjeevi latest Movie Updates,Chiranjeevi New Movie Shooting Updates

మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో “గాడ్ ఫాదర్ “, మెహెర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్ “, బాబీ (కేఎస్‌ రవీంద్ర) దర్శకత్వం లో “చిరంజీవి 154 “మూవీ సెట్స్ పైన ఉన్నాయి. చిరంజీవి ఒకే సారి ఈ మూడు సినిమాలలో నటించడం విశేషం. ఈ మూవీస్ కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక మూవీ, సీనియర్ హీరోయిన్ రాధిక స్వంత బ్యానర్ రాడాన్ మీడియా వర్క్స్ లో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చిరంజీవి హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా స్టార్ చిరంజీవి గత నెల 3న తన సతీమణి సురేఖతో కలిసి విదేశాలకు విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. నెల రోజుల హాలిడే ఎంజాయ్ చేసిన చిరంజీవి శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ చేరుకున్నారు. వెకేషన్‌లో ఫుల్‌గా రిలాక్స్‌ అయిన చిరంజీవి షూటింగ్స్‌ కు సిద్ధం అవుతున్నారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =