50 రోజులు పూర్తి చేసుకున్న ‘కె.జి.యఫ్ 2’

KGF Chapter 2 Completes 50 Days Successfully,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, KGF Chapter 2,KGF Chapter 2 Movie,KGF2,KGF 2 Movie,KGF Chapter 2 Movie Latest Updates,KGF Chapter 2 Movie Latest Updates,KGF Chapter 2 Completes 50Days, 50 Days Completed for KGF Chapter 2 Movie,Yash KGF Chapter 2 Movie Completes 50 Days,50 Days For KGF Chapter 2 Movie,Prashanth Neel and Yash KGF Chapter 2 Movie Completes 50 Days

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ య‌ష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కె.జి.యఫ్2. పార్ట్ 1 బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో రెండో భాగంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక ఆ అంచ‌నాల‌ను మించేలా సినిమాను రూపొందించారు మేక‌ర్స్‌. ఇక ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా కూడా ఫస్ట్ షో నుండే బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకోవ‌డంతో క‌లెక్ష‌న్స్ ప‌రంగా బాక్సాఫీస్ దుమ్ము దులుపుతుంది. తొలిరోజునే రూ. 150 కోట్ల‌కు పైగానే గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించి పాన్ ఇండియా రేంజ్‌లో రికార్డుల‌ను సొంతం చేసుకుంది ఈసినిమా. య‌ష్ యాక్టింగ్‌, ప్ర‌శాంత్ నీల్ టేకింగ్ ఈసినిమాను మరో రేంజ్ లో నిలబెట్టాయి. ఇక సౌత్ మాత్రమే కాదు నార్త్ లో కూడా ఆసినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‌గా నటించారు. ఇంకా ప్ర‌కాష్ రాజ్‌, ఇంకా రావు రమేష్ తో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందించారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + twenty =