“ఆర్ ఆర్ ఆర్ “మూవీ పై హాలీవుడ్ యాక్టర్ పాటన్ ఓస్వాల్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు

Hollywood Actor Interesting Comments on RRR Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Patton Oswalt,Actor Patton Oswalt,Hollywood Actor Patton Oswalt,Patton Oswalt Hollywood Actor,Patton Oswalt About RRR Movie,Patton Oswalt Hollywood Actor about RRR Movie, Patton Oswalt Interesting Comments on RRR Movie,Hollywood Actor Patton Oswalt Interesting comments on RRR Movie,RRR Movie Latest Comments From Hollywood, Hollywood Actor Interesting Comments on Rajamouli RRR Movie,Hollywood Actor Interesting Comments on RRR Multi-Starrer Movie

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా 500 సెంటర్స్ లో 50 రోజులు కంప్లీట్ చేసుకొనడం విశేషం. “ఆర్‌ ఆర్‌ ఆర్‌”మూవీ మే 20న ప్రముఖ ఓటీటీ జీ5లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుండగా హిందీ వెర్షన్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా “ఆర్ ఆర్ ఆర్ “మూవీ చూసిన హాలీవుడ్‌ నటుడు, రైటర్ పాటన్ ఓస్వాల్ట్ “ఆర్‌ఆర్‌ఆర్‌” మూవీ టీమ్ పై సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపించారు. “ఆర్‌ఆర్‌ఆర్‌” మూవీ అద్భుతంగా ఉందనీ , ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇదనీ , మీ దగ్గర్లోని థియేటర్లో “ఆర్‌ఆర్‌ఆర్‌” సినిమా ఆడకపోతే ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో చూసేయండనీ పాటన్ ఓస్వాల్ట్ ట్వీట్ చేశారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + one =