“అంటే .. సుందరానికీ !” మేకింగ్ వీడియో రిలీజ్

Ante Sundaraniki Bloopers Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ante Sundaraniki,Ante Sundaraniki Movie,Ante Sundaraniki Telugu Movie,Ante Sundaraniki Telugu Movie Updates,Ante Sundaraniki Movie Latest Bloopers,natural Star Nani Ante Sundaraniki Movie Updates, Nani Movie Updates,Nani Upcoming Movie Ante SUndaraniki,Nani New Movie Updates,Nani Ante Sundaraniki Movie News,Nani Ante Sundaraniki Bloopers Updates,

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో హీరో నాని కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్ పేరుతో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అంటే సుందరానికీ !”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. ఈ మూవీ తమిళ , మలయాళ భాషలలోనూ రిలీజ్ కానుంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ గురువారం “అంటే సుందరానికీ !”’ మూవీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఈ మేకింగ్ వీడియో ఆద్యంతం నవ్వులు కురిపిస్తూ ప్రేక్షకులను అలరించింది.హీరో నాని ప్రస్తుతం ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న “దసరా “మూవీ లో నటిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − six =