పోల్ గేమ్ :ఈ స్టార్ హీరోస్ లో బిగ్గెస్ట్ మాస్ హీరో ?

Who do you think is the biggest Mass Hero,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Prabhas,Rebel Star Prabhas,Mass Best Hero Prabhas,Prabhas Upcoming Movies,Prabhas Latest Movie Updates,Prabhas New Movie Updates,Prabhas Project K Movie Updates, Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Movie Updates,Mahesh Babu Best Mass Movie,Mahesh babu Upcoming Movies,Maesh Babu Mass Movie,Mahesh Babu New Movie Updates,Mahesh Babu Sarkaru Vaari paata Movie latest Updates, Jr NTR,Young Tiger Jr NTR,Jr NTR Movies,Jr NTR Mass Movies,Jr NTR Biggest Mass Movie,Jr NTR Movie Updates,Jr NTR Shooting Updates,Jr NTR latest Movie Updates,Jr NTR Blockbuster Movies,Jr NTR New Movie Updates, Allu Arjun,Stylish Star Allu Arjun,Allu Arjun Movie Updates,Allu Arjun Upcoming Movies,Allu Arjun Best Mass Movie,Allu Arjun Biggest Mass Movie,Allu Arjun Mass Look,Allu Arjun Upcoming Movies,Allu Arjun Pushpa Movie Updates,Allu Arjun Pushpa 2 Shooting Updates, Ram Charan,Mega Power Star Ram Charan,Ram Charan Movie Updates, Ram Charan Mass Look,Ram Charan Biggest Mass movie Updates,Ram Charan New Movie Updates,Ram Charan RC15 Movie Updates,Ram Charan #RC15 Movie Updates,Ram Charan New Upcoming Movies

ప్రభాస్ : యాక్షన్ మూవీ “ఈశ్వర్” తో టాలీవుడ్ కు పరిచయం అయిన ప్రభాస్ సూపర్ హిట్ “వర్షం”మూవీ తో యాక్షన్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు.బ్లాక్ బస్టర్ “ఛత్రపతి ” మూవీ లో ఫైట్స్ , సాంగ్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి మాస్ ఆడియెన్స్ ను అలరించారు. “యోగి “, “బిల్లా”, “మిర్చి ” వంటి సూపర్ హిట్ యాక్షన్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “మిర్చి “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రభాస్ బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డ్ అందుకున్నారు. బ్లాక్ బస్టర్ “బాహుబలి”, “బాహుబలి 2″మూవీస్ తో ప్రభాస్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “సాహో”మూవీ తో ప్రభాస్ కు బాలీవుడ్ లో క్రేజ్ పెరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మహేష్ బాబు : పలు మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మహేష్ బాబు సక్సెస్ ఫుల్ “రాజకుమారుడు “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. “ఒక్కడు “, “అతడు “, “పోకిరి “, “దూకుడు ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో డిఫరెంట్ డైలాగ్ డెలివరీ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో మహేష్ బాబు ప్రేక్షకులను అలరించారు. “శ్రీమంతుడు “, “భరత్ అనే నేను “, “మహర్షి “, “సరిలేరు నీకెవ్వరు “, “సర్కారు వారి పాట ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో మహేష్ బాబు స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు.

ఎన్టీఆర్ :“బ్రహ్మర్షి విశ్వామిత్ర “మూవీ తో టాలీవుడ్ కు బాలనటుడిగా పరిచయం అయిన జూనియర్ ఎన్టీఆర్ , బాల నటీ నటులతో తెరకెక్కిన “రామాయణం”మూవీ లో రాముడు గా లీడ్ రోల్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “నిన్ను చూడాలని “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన ఎన్టీఆర్ తన రెండవ మూవీ “స్టూడెంట్ నెం 1 “మూవీ తో ఘనవిజయం సాధించారు. “ఆది “, “సింహాద్రి “, “సాంబ”, “అశోక్ “, “రాఖీ “, “యమదొంగ “”అదుర్స్ “, “బృందావనం “మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్షన్ తో ఎన్టీఆర్ ప్రేక్షకులను అలరించారు. “టెంపర్” మూవీ నుండి “”ఆర్ ఆర్ ఆర్ ” మూవీ వరకూ ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్ సాధించారు. ,

రామ్ చరణ్ : సూపర్ హిట్ “చిరుత “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన రామ్ చరణ్ ఆ మూవీ లో ఫైట్స్ , సాంగ్ సీక్వెన్స్ లలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేసిన ఫాంటసీ , యాక్షన్ మూవీ “మగధీర “ఘనవిజయం సాధించి 150 కోట్ల క్లబ్ లో చేరింది. 1000 రోజుల థియేట్రికల్ రన్ తో “మగధీర ” మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది.”రచ్చ “, నాయక్ “, “ఎవడు “, “ధృవ “, “రంగస్థలం “, “ఆర్ ఆర్ ఆర్ “వంటి సూపర్ హిట్ మూవీస్ లో ఫైట్స్ , సాంగ్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రామ్ చరణ్ ప్రేక్షకులను అలరించారు.

అల్లు అర్జున్: మ్యూజికల్ హిట్ “గంగోత్రి ” మూవీ తో అల్లు అర్జున్ టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన “ఆర్య” మూవీ ఘనవిజయం సాధించింది. “బన్నీ “, “దేశముదురు” , “పరుగు “, బద్రీనాథ్ “, “జులాయి” , “ఇద్దరమ్మాయిలతో ” , “S/O సత్యమూర్తి “, “సరైనోడు “, DJ”, “అల వైకుంఠపురములో .. “ వంటి సూపర్ హిట్ మూవీస్ లో ఫైట్స్ , డ్యాన్స్ లతో అల్లు అర్జున్ ప్రేక్షకులను అలరించి స్టైలిష్ హీరోగా పేరుపొందారు. బ్లాక్ బస్టర్ పుష్ప :ది రైజ్ “ మూవీ లో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ న భూతో న భవిష్యతి అన్న చందంగా నిలిచింది. ఈ మూవీ తో అల్లు అర్జున్ నార్త్ లో కూడా క్రేజీ హీరోగా మారారు.

పోల్ గేమ్ :ఈ స్టార్ హీరోస్ లో బిగ్గెస్ట్ మాస్ హీరో ?

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here