వన్ మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరిన 11 వ మూవీ గా “సర్కారు వారి పాట”

SVP becomes 11th Mahesh Babu film to reach 1 Million Dollars Mark,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sarkaru Vaari paata Movie,Sarkaru Vaari paata Movie Updates,Sarkaru Vaari paata Movie latest News,Sarkaru Vaari paata Movie joins one Millions Club, Sarkaru Vaari paata 11th Movie that Joins One Million Club,Mahesh Babu Sarkaru Vaari paata Movie Updates,Mahesh Babu Sarkaru Vaari paata Movie, SVP becomes 11th Mahesh Babu film to reach 1 Million Dollars,SVP 11th Film Becomes to Reach 1 Million Dollars Mark,Sarkaru Vaari Paata Movie Becomes 11th Mahesh Babu Film to Reach 1 Million Dollars mark

సూపర్ హిట్ “రాజకుమారుడు”మూవీ తో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన మహేష్ బాబు “మురారి “, “ఒక్కడు “, “అతడు “, “పోకిరి “, “దూకుడు “, “సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు “, “శ్రీమంతుడు “, “భరత్ అనే నేను “, “మహర్షి”, “సరిలేరు నీకెవ్వరు “వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరిస్తూ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి తెలుగు రాష్ట్రాలతో పాటు , ఓవర్సీస్ లో భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన “సర్కారు వారి పాట” మూవీ ఓవర్సీస్ లో మొదటి రోజే వన్ మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరింది. మాహేష్ బాబు సినిమాలకు ఓవర్సీస్ లో ప్రత్యేక మార్కెట్ ఉంది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అధికమే. ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరిన 11 వ మూవీ గా “సర్కారు వారి పాట”మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. టాలీవుడ్ హీరోలలో మరే హీరో కు ఈ రికార్ద్ లేదు. ఆ ఘనత మహేష్ బాబు కే దక్కింది.

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + nineteen =