“సర్కారు వారి పాట” నైజాం రికార్డ్

Mahesh Babu’s Sarkaru Vaari Paata Nizam Record,Sarkaru Vaari Paata Movie First Day Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata movie,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata Movie Review,Sarkaru Vaari Paata Movie Collections,Sarkaru Vaari Paata Movie Box Office Collections, Sarkaru Vaari Paata Movie Day 1 Nizam Records,Sarkaru Vaari Paata Telugu Movie Box Office Collections,Sarkaru Vaari Paata Movie Day 1 Collections,Sarkaru Vaari Paata Movie Collections in Telugu States,Mahesh Babu and Keerthy Suresh Movie Sarkaru Vaari Paata Box Office Collections, First Day Collections of Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Movie First Day Collections in Telugu States

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ స్వంతం చేసుకొని తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మహేష్ బాబు తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. హీరోయిన్ కీర్తి సురేష్ ఫస్ట్ టైమ్ మాస్ పాత్రలో నటించిన ఈ మూవీ లో నటన పరంగా తన గ్లామరస్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మహేష్ బాబు కామెడీ టైమింగ్‌ “సర్కారు వారి పాట” లో మెయిన్ హైలైట్ గా నిలిచింది. ఈ మూవీ లో సాంగ్స్ , ఫైట్స్ ప్రేక్షక , అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.మహేష్ బాబు , కీర్తి ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.ఆంధ్ర , తెలంగాణ రాష్ట్రాలలో భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న “సర్కారు వారి పాట ” మూవీ నైజాం లో ఫస్ట్ డే 12.24 కోట్ల షేర్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “సర్కారు వారి పాట” మూవీ ని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు.

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 9 =