‘సర్కారు వారి పాట’ మహేష్ పై దర్శకేంద్రుడి ప్రశంసలు..!

K Raghavendra Rao Reacts On Maheshbabu Acting In Sarkaru Vaari Paata Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata Movie Updates,Sarkaru Vaari Paata Movie Latest Updates,K Raghavendra Rao Reacts On Maheshbabu Acting, K Raghavendra Rao Praises Mahesh Babu Acting in Sarkaru Vaari Paata Movie,Mahesh Babu Acting in Sarkaru Vaari Paata Movie,K Raghavendra Rao About Mahesh Babu,K Raghavendra Rao About Sarkaru Vaari Paata Movie

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పరుశురాం దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. రిలీజ్ కు ముందే ఈసినిమా పాటలు, టీజర్, ట్రైలర్ లతోనే సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ఇక ఆ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని దూసుకుపోతుంది. మహేష్-కీర్తి సురేష్ ల మధ్య లవ్ ట్రాక్, మహేష్ కామెడీ టైమింగ్, పాటలు అన్నీ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. దీంతో ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లాంటి సినిమాను ఇచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే సినిమా చూసిన సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే హరీష్ శంకర్ ఈసినిమాపై పొగడ్తలు కురిపించగా.. ఇప్పుడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా ఈ సినిమాపై స్పందిస్తూ మహేష్ ను ప్రశంసించారు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు అదిరిపోయే విధంగా అద్బుతంగా నటించారు. స‌ర్కారు వారి పాట‌లో అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉందంటూ కితాబిచ్చారు. చిత్ర‌యూనిట్ అంద‌రికి శుభాకాంక్ష‌లు అని ట్వీట్ చేశారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 9 =