“ది ఘోస్ట్ “మూవీ అప్ డేట్

Nagarjuna’s The Ghost Movie Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, The Ghost,The Ghost Movie,The Ghost Telugu Movie,The Ghost Latest Updates,The Ghost Upcoming Movie,The Ghost Shooting Updates, The Ghost Shoot Updates,Nagarjuna The Ghost Movie Shooting updates,Nagarjuna The Ghost Movie Updates,Nagarjuna The GhostLatest Movie Updates

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి , నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున , సోనాల్ చౌహాన్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ “ది ఘోస్ట్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మనీష్ చౌదరి ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ మూవీ లో గుల్ పనాగ్ , అనిఖ సురేంద్రన్ , శ్రీకాంత్ అయ్యంగార్ , రవి వర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. భరత్ శౌరభ్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దుబాయ్ లో జరిగిన షెడ్యూల్ లో హీరో నాగార్జున, హీరోయిన్ సొనాల్ చౌహాన్ లు పాల్గొన్న కొన్ని కీలక సన్నివేశాలు , ఒక సాంగ్ , కొన్ని యాక్షన్ సీన్స్ ను దర్శకుడు ప్రవీణ్ తెరకెక్కించారు. గోవా , ఊటీ , దుబాయ్ లలో షూటింగ్ షెడ్యూల్స్ జరుపుకున్న “ది ఘోస్ట్ “మూవీ తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో 12 వ తేదీ ప్రారంభం కానుంది. హీరో నాగార్జున , సోనాల్ చౌహాన్ ఇంటర్ పోల్ ఆఫీసర్స్ గా నటిస్తున్న “ది ఘోస్ట్ “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 10 =