సౌత్ కొరియా సియోల్ లో ఫస్ట్ కన్నడ మూవీ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “

KGF Chapter 2 Movie Achieves A Rare Feat,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, KGF Chapter 2,KGF Chapter 2 Movie,KGF Chapter 2 Movie Updates,KGF Chapter 2 Latest News,Yash KGF Chapter 2 Movie,Yash Blockbuster Movie KGF Chapter 2, KGF Chapter 2 in sputh koria,KGF Chapter 2 south korea,KGF Chapter 2 First kannada Movie in south korea, Yash and Prashanth Neel KGF Chapter 2 Kannada Movie in South Korea for the First time

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.రవి బస్రూర్ సంగీతం అందించారు.“కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అన్ని భాషలలోను రికార్డ్ కలెక్షన్ తో దూసుకుపోతున్న “కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1129 కోట్ల కలెక్ట్ చేసింది. బాలీవుడ్ లో 400 కోట్లకు పైగా కలెక్షన్స్ , తెలుగు రాష్ట్రాలలో 100 కోట్ల పైగా షేర్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీస్ లో “కె జి ఎఫ్ చాప్టర్ 2 ” థర్డ్ మూవీ గానిలిచింది.పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న “కె జి ఎఫ్ చాప్టర్ 2 ” మూవీ సౌత్ కొరియా సియోల్ లో ప్రదర్శించబడిన ఫస్ట్ కన్నడ మూవీగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =