త్రిష “ది రోడ్ “మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Trisha’s The Road Movie First Look Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Trisha,Actress Trisha,Trisha Upcoming Movie,Trisha Movie Updates,Trisha New Movie Updates,Trisha Upcoming Latest Movies,Trisha Next Projects,Trisha The Road Movie Updates, Trisha The Road Movie First Look Released,First Look Released From The Road,First Look From Trisha The Road Movie Released,The Road Upcoming Movie,The Road latest Updates, The Road First Look Out now

తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో త్రిష తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. బెస్ట్ యాక్ట్రెస్ గా పలు అవార్డ్స్ అందుకున్న సీనియర్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ 1″, “పొన్నియిన్ సెల్వన్ 2 “, “శెతురంగ వెట్టై “(తమిళ ) రామ్ (మలయాళ ) మూవీస్ లో నటిస్తున్నారు. పలు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన త్రిష మరో ఉమెన్ సెంట్రిక్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

AAA సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై అరుణ్ వసీగరన్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రలో రివెంజ్ డ్రామా “ది రోడ్ “తమిళ మూవీ తెరకెక్కుతుంది. సంతోష్ ప్రతాప్ , మియా జార్జ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. త్రిష బర్త్ డే (మే 4 వ తేదీ )సందర్భంగా చిత్ర యూనిట్ “ది రోడ్ “మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. త్రిష ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తిని కలిగించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + fourteen =