హైదరాబాద్ ఆర్ టి సి క్రాస్ రోడ్స్ లో “ఆర్ ఆర్ ఆర్ ” రికార్డ్

RRR Movie Rare Record at RTC X Roads,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie updates,RRR Latest Movie Updates,Jr NTR and Ram Charan Movie RRR,Blockbuster Movie RRR,RRR Movie Collections Raja Mouli RRR Moviee,Director Raja Mouli Movie RRR,Raja Mouli Pan India Movie RRR,RRR Movie Creates Records,RRR Movie In RTC Cross Roads Creates A Records, Hyderabad RTC Cross Roads RRR Movie Creates a Record,RRR Movie Records,RRR Movie Collections,RRR Pan India Movie,RRR World Side CollectionsJr NTR and Ram Charan in RRR Movie Jr NTR and Ram Charan RRR Movie Rare Record at RTC X Roads,Raja Mouli RRR Movie Rare Record at RTC X Roads Hyderabad

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,125 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.హైదరాబాద్ టాలీవుడ్ అడ్డాగా చెప్పుకునే ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో “ఆర్ ఆర్ ఆర్ “మూవీ కనివిని ఎరుగని రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ ఏరియా లో “ఆర్ ఆర్ ఆర్ “మూవీ 5కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. క్రాస్ రోడ్స్ లో 3 కోట్ల 76 లక్షల కలెక్షన్స్ సాధించిన మొదటి సినిమా “బాహుబలి 2″ నిలిచింది. ఇప్పుడు 5 కోట్ల కలెక్షన్స్ తో ” ఆర్ఆర్ఆర్” ఆ మూవీ కలెక్షన్స్ ను క్రాస్ చేసింది. ఈ రెండు మూవీస్ కు దర్శకుడు రాజమౌళి ఒక్కరే కావడం విశేషం. ఎన్నో మల్టీప్లెక్సులు ఉన్నా క్రాస్ రోడ్స్ లో ఉన్న సింగల్ స్క్రీన్ల నుంచే 5 కోట్లు రాబట్టడం విశేషం.అక్కడి సుదర్శన్ 35 ఎంఎంలో వచ్చే వారం అర్ధ శతదినోత్సవం పూర్తి చేసుకోనున్న ఆర్ఆర్ఆర్ సెలెబ్రేషన్స్ కోసం చరణ్, తారక్ ఫ్యాన్స్ రెడీ అవుతున్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − eleven =