బాలీవుడ్ లో హైయెస్ట్ గ్రాసింగ్ సెకండ్ మూవీ గా “కె జి ఎఫ్ చాప్టర్ 2”

KGF 2 Movie Hindi Version Latest Records,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, KGF 2,KGF 2 Movie,KGF 2 Movie Updates,KGF Chapter 2 Movie,KGF 2 Movie Latest Updates,KGF 2 latest Movie Records,KGF 2 Movie Records,KGF 2 Movie Hindi Version creates Records, Yash KGF 2 Movie Creates Latest Records in Hindi Version,Hindi Version Of KGF 2 Movie Creates A Record,Prashanth Neel and Yash Movie KGF 2 Creates Records in Bollywood, Yash KGF 2 Movie Creates Records in Bollywood

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2“కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్, సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.“కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అన్ని భాషలలోను విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1100కోట్లకు పైగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. “కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ బాలీవుడ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. టోటల్ రన్ లో 511 కోట్ల తో “బాహుబలి 2” మూవీ బాలీవుడ్ లో నెంబర్ 1 మూవీ కాగా 387 కోట్లతో “దంగల్ “మూవీ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. మూడు వారాలలో 391 కోట్ల కలెక్షన్స్ తో
“దంగల్ “మూవీ కలెక్షన్స్ ను క్రాస్ చేసి“కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ సెకండ్ ప్లేస్ లో చేరి 400 కోట్ల దిశగా దూసుకుపోతోంది. బాలీవుడ్ లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ లో ఫస్ట్ , సెకండ్ ప్లేస్ లలో సౌత్ సినిమాలు ఉండటం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − one =