పోల్ గేమ్ :1000 కోట్లకు పైగా వసూళ్ళు సాధించిన ఏ మూవీకి మీ ఓటు ?

Movie That Collects Rs1000 crore at the box-Office,RRR Movie collects Rs1000 Crore at Box Office,KGF Chapter 2 Movie Collects Rs1000 Crore at Box-Office,RRR Movie Collections,RRR Movie Boc-Office Collections, Jr NTR and Ram Charan Movie Collects Rs1000 Crore,Rajamouli RRR Movie Collects Rs1000 Crore,RRR Movie joins Rs1000 Crore Club,KGF Chapter2 Movie collections,KGF Chapter 2 Movie Box Office Collections, Movies that collects Rs1000 Crores,Big Budgest Movies That Collects Rs1000 Crores at Box office,Prahas Baahubali 2: The Conclusion,Baahubali 2: The Conclusion Movie collects Rs1000 Crores at Box-Office, Prabhas Baahubali 2: The Conclusion Collects Rs1000 Crores,Vote For The Best Movie That Collects Rs1000 crores at Box-Office,Best Movie That Collects Rs1000 Crores,Baahubali 2: The Conclusion,RRR Movie,KGF Chapter 2

బాహుబలి ది కంక్లూజన్ : ఆర్కా మీడియా బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , రానా , అనుష్క , తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “బాహుబలి :ది కంక్లూజన్ ” మూవీ 2017 ఏప్రిల్ 28 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తం గా 1810 కోట్లు కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ 2వ ఇండియన్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. పలు అవార్డ్స్ అందుకున్న ఈ మూవీ తో దర్శకుడు రాజమౌళి ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా ను చాటి చెప్పారు. భారీ బడ్జెట్ , తారాగణం తో రూపొందిన “బాహుబలి 2 “హీరో ప్రభాస్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచింది. “బాహుబలి 2” మూవీ పాన్ ఇండియా మూవీస్ కు నాంది పలికింది. సౌత్ ఇండస్ట్రీ లలో హైయెస్ట్ గ్రాసింగ్ ఫస్ట్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసిన “బాహుబలి :ది కంక్లూజన్ ” మూవీ కలెక్షన్స్ ఇప్పటివరకూ ఏ మూవీ క్రాస్ చేయలేకపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆర్ ఆర్ ఆర్: డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా 1,120 కోట్ల కు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. నార్త్ లో విశేష ప్రేక్షకాదరణ పొందిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ భారీ కలెక్షన్స్ తో పాటు హౌస్ ఫుల్స్ తో ప్రదర్శించబడుతుంది. తెలుగు రాష్ట్రాలలో అన్ని ఏరియా లలో లాభాలతో “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ప్రదర్శించబడటం విశేషం.

కె జి ఎఫ్ చాప్టర్ 2 : హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్, సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.“కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది.అంచనాలకు తగ్గట్టుగా తెరకెక్కిన “కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ అన్ని భాషలలోను విశేష ప్రేక్షకాదరణ పొందుతుంది. “కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1064 కోట్ల కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇక బాలీవుడ్ లో 342 కోట్లకు పైగా వసూళ్ళతో దూసుకుపోతోంది.

పోల్ గేమ్ :1000 కోట్లకు పైగా వసూళ్ళు సాధించిన ఏ మూవీకి మీ ఓటు ?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here