“హరి హర వీరమల్లు “మూవీ సెట్స్ లో పవన్ కళ్యాణ్

Pawan Kalyan’s latest click from Hari Hara Veera Mallu Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pawan Kalyan latest click from Hari Hara Veera Mallu Goes Viral,Pawan Kalyan on sets of Hari Hara Veera Mallu Movie latest Click Goes Viral,Pawan Kalyan latest Click Goes Viral in Social Media, Hari Hara Veera Mallu,Hari Hara Veera Mallu Movie,Hari Hara Veera Mallu Telugu Movie,Hari Hara Veera Mallu Movie Updates,Hari Hara Veera Mallu Latest Movie Updates, Pawan kalyan Movie Hari Hara Veera Mallu,Power Star Pawan Kalyan Upcoming Movie Hari Hara Veera Mallu,Power Star Pawan kalyan Movie Updates,Pawan Kalyan in the sets of Hari Hara Veera Mallu Movie, Hari Hara Veera Mallu Shooting Updates,Hari Hara Veera Mallu Shoot Updates,Pawan kalyan Shooting Updates From Hari Hara Veera Mallu Movie,

బ్లాక్ బస్టర్ “భీమ్లా నాయక్” మూవీ లో తన పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్, పాన్ ఇండియా “హరి హర వీరమల్లు ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్ , నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే సుమారు 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయిన “హరి హర వీరమల్లు”మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి రూపొందించిన భారీ సెట్స్ లో హీరో పవన్ కళ్యాణ్ పై భారీ యాక్షన్ సీన్స్ ను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న “హరి హర వీరమల్లు” మూవీ బ్రేక్ టైమ్ లో పవన్ కళ్యాణ్ గన్ పట్టుకుని సెట్స్ లో చిన్నపిల్లాడిలా పడుకున్న ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. “హరి హర వీరమల్లు” మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత పవన్ కళ్యాణ్ కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − four =