బాలీవుడ్ లో “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ మరో రికార్డ్

KGF 2 Creates Another Record At Bollywood Box-Office,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, KGF Chapter 2 Movie,KGF Chapter 2 Movie In Bollywood,KGF Chapter 2 In Bollywood Creates New Record,KGF Chapter 2 Movie Latest Updates,KGF Chapter 2 latest News, KGF Chapter 2 in Bollywood,KGF Chapter 2 Bollywood Collections,KGF Chapter 2 Bollywood Box-Office Collections,KGF Chapter 2 Records,KGF Chapter 2 World Wide Collections, KGF Chapter 2 Overseas Collections,KGF Chapter 2 Creates New Records in Bollywood Box-Office

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్, సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.“కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంచనాలకు తగ్గట్టుగా తెరకెక్కిన “కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ అన్ని భాషలలోను విశేష ప్రేక్షకాదరణ పొందుతుంది.అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ అద్భుతంగా తెరకెక్కించిన “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రపంచవ్యాప్తంగా 990 కోట్లకు పైగా భారీ కలెక్షన్స్ తో 1000 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఇక బాలీవుడ్ లో 342 కోట్లకు పైగా వసూళ్ళతో దూసుకుపోతోంది.
“కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ఇప్పటికే మూడో అతిపెద్ద హిందీ చిత్రంగా నిలబడింది. “పీకే”, “సంజు”, “టైగర్ జిందా హై” వంటి భారీ హిట్ చిత్రాల వసూళ్లను ఈ సినిమా రెండు వారాల్లోనే దాటేసింది. బాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూడవ చిత్రం గా “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. నెంబర్ 1 మూవీ గా “బాహుబలి 2”, రెండవ చిత్రం గా “దంగల్” మూవీ ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + five =