“బాహుబలి 2″@ 5ఇయర్స్

5 Years for Industry Hit Baahubali 2,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Baahubali 2,Baahubali 2 Telugu Movie,Baahubali 2 Movie latest News,Baahubali 2 Completes 5 years,Baahubali 2 Industry Hit movie Completets 5 years, 5 Years For Industry hit Movie Baahubali 2,Prabhas Baahubali 2 Completes 5 years,Pan India Star Prabhas Baahubali 2 Completes 5 Years,Industry Hit Movie Baahubali 2, Block Buster Movie Baahubali 2,SS Rajamouli Movie Baahubali 2,SS Rajamouli Blockbuste Movie Baahubali 2

ఆర్కా మీడియా బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , రానా , అనుష్క , తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “బాహుబలి :ది కంక్లూజన్ ” మూవీ 2017 ఏప్రిల్ 28 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తం గా 1810 కోట్లు కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ 2వ ఇండియన్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. పలు అవార్డ్స్ అందుకున్న ఈ మూవీ తో దర్శకుడు రాజమౌళి ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా ను చాటి చెప్పారు. భారీ బడ్జెట్ , తారాగణం తో రూపొందిన “బాహుబలి2 “హీరో ప్రభాస్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచింది. “బాహుబలి 2” మూవీ పాన్ ఇండియా మూవీస్ కు నాంది పలికింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“బాహుబలి 2” సినిమా అనేక రికార్డ్స్ క్రియేట్ చేసింది. తొలి రోజు 200 కోట్లు గ్రాస్ , రూ. 100 కోట్ల షేర్ సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డులకు ఎక్కింది.టాలీవుడ్ లో 1000 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా “బాహుబలి 2” నిలిచింది. ఇండియాలో హిందీ వెర్షన్‌లో రూ. 800 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. తమిళ, మలయాళ భాషలలో కూడా ఈ చిత్రం రూ. 100 కోట్ల షేర్ వరకు కలెక్ట్ చేయడం విశేషం. ఇప్పటి వరకూ ఏ తెలుగు చిత్రం “బాహుబలి 2 “మూవీ కలెక్షన్స్ ను క్రాస్ చేయలేకపోయింది. “బాహుబలి 2” మూవీ 5 సంవత్సరాలు దిగ్విజయం గా కంప్లీట్ చేసుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − four =