బాలీవుడ్ మూవీ “యానిమల్ ” షూటింగ్ తో రష్మిక బిజీ

Rashmika Mandanna Busy Shooting For Animal Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Animal Bollywood Movie,Animal Hindi movie Updates,Rashmika in Animal Movie,Animal Movie Shoot Updates,Animal Movie Latest Updates, Rashmika Busy in Shooting,Rashmika Busy in Bollywood Animal Shooting,Rashmika Movie Updates,Rashmika Upcoming Movies,Rashmika New movie Updates, National Crush Rashmika Mandanna in Animal Movie Shoot,National Crush Rashmika

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక నేషనల్ క్రష్ గా మారారు.“పుష్ప :ది రైజ్ “హిందీ డబ్బింగ్ వెర్షన్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మిక బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారారు.దుల్కర్ సల్మాన్ “సీతారామం”, దళపతి విజయ్ హీరో గా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “#THALAPATHY 66 “మూవీ లో విజయ్ కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. రష్మిక కథానాయిక గా “పుష్ప :ది రూల్”మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. స్టార్ హీరోయిన్ రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ” 2022 మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీలో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టి-సిరీస్ , సినీ 1 స్టూడియోస్ , భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ “కబీర్ సింగ్ “మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ , రష్మిక జంటగా క్రైమ్ డ్రామా “యానిమల్ “హిందీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో అనిల్ కపూర్ , బాబీ డియోల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం “యానిమల్ “హిందీ మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ ను త్వరగా కంప్లీట్ చేయాలనే ప్లాన్ లో రష్మిక ఉన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =