1100 కోట్ల తో “ఆర్ ఆర్ ఆర్ ” కొత్త రికార్డ్

RRR Movie Creates A New Record,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, RRR Movie,pan India Movie RRR,RRR Telugu Movie,RRR Movie Records,RRR Movie updates,RRR Movie lattest Updates,RRR Movie Box Office Collections, RRR Movie Creates Records,RRR Movie Creates New Records,RRR Movie Collections Records,RRR Movie Creates New Records with 1100 crores Collections, RRR Movie Collects 1100 Crores,RRR Movie World Wide Collections,RRR Movie Overseas Collections

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలీవుడ్ లో 250 కోట్లు , ఓవర్సీస్ లో 14మిలియన్ డాలర్స్ కు పైగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ 5వ వారం లో అడుగు పెట్టింది. బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ తో భారీగా పోటీ ఉన్నా “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా 1,100 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతూ కొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + eighteen =