గ్లామర్ పాత్రలపై కీర్తి సురేష్ స్పందన

Keerthy Suresh about Glamorous Roles,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Keerthy Suresh,Actress Keerthy Suresh,Keerthy Suresh Movie Updates,Keerthy Suresh New Movie Updates,Keerthy Suresh Latest Movie Updates, Keerthy Suresh About Glamorous Roles in Movies,Keerthy Suresh About Glamorous Roles in Films,Keerthy Suresh Comingup Movies

తెలుగు , తమిళ ,మలయాళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబు కు జోడిగా కీర్తి నటించిన “సర్కారు వారి పాట “ మూవీ మే 12వ తేదీ రిలీజ్ కానుంది. నాని హీరోగా తెరకెక్కుతున్న “దసరా” మూవీ లో కీర్తి కథానాయికగా నటిస్తున్నారు. “భోళా శంకర్ “మూవీ లో మెగా స్టార్ చిరంజీవి కి సోదరి గా కీర్తి నటిస్తున్న విషయం తెలిసిందే. “సాని కాయిధమ్ “, “మామన్నన్ ” (తమిళ ), “వాషి ” (మలయాళ) మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గ్లామర్ పాత్రలపై కీర్తి సురేష్ స్పందించారు. ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. నటిగా తన అభినయం ప్రేక్షకులు ఇష్టపడాలని కోరుకుంటాననీ , అదృష్టవశాత్తు నటనకు ఆస్కారమున్న నాయిక పాత్రలే తనకు దక్కుతున్నాయనీ, వాటితోనే ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాననీ , నటిగా కమర్షియల్‌ సినిమాలతో పాటు ఆర్ట్‌ ఫిలింస్‌ చేయాలనుకుంటున్నాననీ , ఇలా బ్యాలెన్స్‌ చేయడం వల్ల పరిపూర్ణ నటిగా మీకు గుర్తుంటాననీ , తెరపై ఎలా కనిపించాలి అనే విషయంలో తనకు కొన్ని హద్దులు ఉన్నాయనీ ,గ్లామర్‌ పాత్రలు తన మొదటి ప్రాధాన్యం కానేకాదనీ , ప్రేక్షకులు తనను మంచి నటిగానే గుర్తించాలని కోరుకుంటున్నా ననీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =