నెల గ్యాప్ లో 2 మల్టీ స్టారర్స్ తో రామ్ చరణ్ రికార్డ్

Mega Powerstar Ram Charan Achieves A Rare Record,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ram Charan,Mega Powerstar Ram Charan,Ram Charan Latest Updates,Ram Charan latest Movie Updates,Ram Charan Upcoming Movie Updates,Ram Charan New Movie,Ram Charan Latest Blockbuster Movie, Ram Charan Achieves Rare Record,Ram Charan Achieves a Rare Record by doing two multi Starrer Movie,Ram Charan Multistarrer Movies,Ram Charan Multi Starrer Movie Acharya, Ram Charan with Chiranjeevi mutli starrer Movie Acharya,Ram Charan and Chiranjeevi upcoming Mutlistarrer Movie Acharya,Ram Charan Creates Record Doing Back to Back Multi starrer Movies

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో అల్లూరి సీతారామరాజు గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కొమురం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మల్టీ స్టారర్ “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ విశేష ప్రేక్షకాదరణ తో ప్రపంచవ్యాప్తంగా 1050 కోట్ల వసూళ్ళతో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన మల్టీ స్టారర్ “ఆచార్య” మూవీ ఏప్రిల్ 29 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది.కాజల్ అగర్వాల్ , పూజాహెగ్డే కథానాయికలు కాగా హీరోయిన్ రెజీనా ఫస్ట్ టైమ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఒక్క నెల గ్యాప్‌తో బ్యాక్ టు బ్యాక్ మల్టీస్టారర్ మూవీస్ తో రామ్ చరణ్ రికార్డ్ క్రియేట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.