“కృష్ణ వ్రింద విహారి” మూవీ రిలీజ్ డేట్

Naga Shaurya Starrer Krishna Vrinda Vihari Movie Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Naga Shaurya,Hero Naga Shaurya,Naga Shaurya Movie updates,Naga Shaurya Latest Movie,Naga Shaurya upcoming Movie,Naga Shaurya New movie,Naga Shaurya Telugu Movie Krishna Vrinda Vihari, Naga Shaurya Krishna Vrinda Vihari Release Date Fixed,Krishna Vrinda Vihari movie Date Fixed,Krishna Vrinda Vihari Movie Updates,Krishna Vrinda Vihari Movie Releasing on May 20th, Naga Shaurya Krishna Vrinda Vihari movie Releasing on 20th May,Krishna Vrinda Vihari Release Date Fixed

శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణ లో ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ హీరో నాగశౌర్య , సింగర్ , యూట్యూబర్ , యాక్ట్రెస్ షిర్లీ సేఠియా జంటగా తెరకెక్కిన “కృష్ణ వ్రింద విహారి” మూవీ మే 20 వ తేదీ రిలీజ్ కానుంది. సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటించారు. వెన్నెల కిషోర్ , సత్య , బ్రహ్మాజీ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. సాగర్ మహతి సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అచ్చమైన తెలుగు టైటిల్ తో వస్తున్న “కృష్ణ వ్రింద విహారి” మూవీ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ లో నాగ శౌర్య మరియు షిర్లీ సేఠియా స్కూటర్ పై రైడ్‌ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీరిద్దరి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించనుంది సమాచారం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని “కృష్ణ వ్రింద విహారి” మూవీ పై అంచనాలు పెంచాయి. హీరో నాగశౌర్య ప్రస్తుతం “ఫలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయ్ “, “నారీ నారీ నడుమ మురారి “, “పోలీస్ వారి హెచ్చరిక”మూవీస్ లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =