ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం ఏ రేంజ్ లో ఉందో చూస్తూనే ఉన్నాం. ఒక్క స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు ప్రపంచం మొత్తం మన చేతిలో ఉన్నట్టే. ఇక సోషల్ మీడియా వేదికగా ఉన్న ట్విట్టర్, ఇన్ట్సా, ఫేస్ బుక్, యూ ట్యూబ్ వీటి హవా ఇప్పుడు నడుస్తుంది. అందుకే ఏ పరిశ్రమ అయినా సరే తమ మార్కెట్ పరంగా వీటిని కూడా ఉపయోగిస్తుంటారు. మరీ ముఖ్యంగా ఎంటర్ టైన్ మెంట్ ఫీల్డ్స్ కు ఇవే ప్రధాన మార్గాలు. ప్రేక్షకులకు ఏ వార్త అయినా చేరవేయాలంటే వారథిలాగా పనిచేస్తుంటాయి. అలాంటి ఒక వారధే తెలుగు ఫిలిం నగర్ కూడా. ఇప్పటికే ది తెలుగుఫిలింనగర్.కామ్ అనే పోర్టల్ ద్వారా ఎప్పటికప్పుడు మూవీ అప్ డేట్స్ ను ఇస్తుంటుంది తెలుగు ఫిలింనగర్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు ఫిలిం నగర్ తెలుగు సినీ లవర్స్ అందరికీ తెలిసిన సైటే. సినిమాలు, సెలబ్రిటీస్ ఇంకా టాలీవుడ్ లో జరిగే ఏ విషయాన్ని అయినా తొందరగా అంతే ఖచ్చితంగా అప్ డేట్ ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటుంది. అందుకు నిదర్శనమే తాజాగా తెలుగు ఫిలిం నగర్ సాధించిన రికార్డ్. తాజాగా తెలుగు ఫిలిం నగర్ ట్విట్టర్ 1 మిలియన్ మార్క్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. సౌత్ ఇండియాలోనే ఇది యూనిక్ రికార్డ్. ఈ సందర్భంగా ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు తెలుగు ఫిలిం నగర్ ఆడియన్స్ కు థ్యాంక్స్ చెబుతుంది.
Our Monday can’t get any better! 🎉🎉
🔥 @TeluguFilmNagar stands 1 Million strong 🔥#1MillionTFNTwitterFamily ❤️
Words can’t express how happy we are. Overwhelmed with all your Love & Support! 🤗❤️
A Big Thank You to our extended family! 🙏#1MFollowersforTFN #TeluguFilmNagar pic.twitter.com/fKmrnJhCLI
— Telugu FilmNagar (@telugufilmnagar) April 18, 2022
ఇదే కాదు ఇప్పటికే తెలుగు ఫిలిం నగర్ పలు యూనిక్ రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. తెలుగు ఫిలిం నగర్ యూట్యూబ్ ఛానల్ కు 10 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా.. 1.9 మిలియన్ ఇన్ట్సా ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకా ఫేస్ బుక్ లో 2.4 మిలియన్ పేజ్ లైక్స్ ఉన్నాయి.
![Video thumbnail](https://img.youtube.com/vi/1Nc9bJZWRfg/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/iQ4NBR0dBUE/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/fY7SYpB4eaw/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/NvUa2jkd3jo/default.jpg)
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)