మే నెలలో “సలార్”మూవీ టీజర్ రిలీజ్

Salaar Movie Teaser To Release In May,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Salaar,Salaar Movie,Salaar Telugu Movie,Salaar Movie Updates,Salaar Movie Teaser,Salaar Telugu Movie Teaser,Salaar Upcoming Movie,Salaar latest Updates,Salaar Teaser will Release on this Date, Prabhas Salaar Movie Updates,Pan Indian Star Prabhas Salaar Movie updates,Prabhas Latest Movie Updates,Rebel Star Prabhas Salaar movie Teaser updates,Prabhas Upcoming Movie Salaar Teaser latest updates, Salaar Teaser will Release in May,Prabhas Salaar Movie Teaser Will Release in May,Salaar Movie Teaser officially Release in May

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. జగపతి బాబు , పృథ్విరాజ్ సుకుమారన్ , మధు గురుస్వామి, ఈశ్వరి రావు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ తో ప్రభాస్ ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ సీక్వెల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మేకర్స్ మే నెలలో “సలార్”మూవీ టీజర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + twenty =