ఫేవరేట్ హీరో మెగా స్టార్ చిరంజీవి – ప్రశాంత్ నీల్

Prashanth Neel reveals his favourite hero,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Prashanth Neel,Director Prashanth Neel,KGF Director Prashanth Neel,Prashanth Neel Reveals His Favourite Hero,Prashanth Neel About his Favourite Hero, Prashanth Neel Favourite Hero Chiranjeevi,Prashanth Neel Reveales His Favourite Hero Chiranjeevi,Prashanth Neel's Favourite Mega Star Chiranjeevi

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“కెజిఎఫ్ చాప్టర్ 2 “చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలుగు సినీ ఇండస్ట్రీపై, మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ .. తన సినిమాలలో మాసివ్ ఎలిమెంట్స్‌, ఎలివేషన్స్‌కు గాను తెలుగు సినిమాలే చాలా వరకు తనకు ఇన్స్పిరేషన్ అనీ ,90 లలో అయితే తన ఫేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారేననీ, చిరంజీవి నటించే మాస్ సీన్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తనను చాలా ప్రభావితం చేసేవి అనీ చెప్పారు.ప్రశాంత్ నీల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్‌గా మారాయి.పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌తో “సలార్” సినిమాను తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్ ఆ తర్వాత ఎన్.టి.ఆర్ తో పవర్ ఫుల్ స్టోరీ తో ఒక మూవీ తెరకెక్కించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =