“#NBK107 ” మూవీ సిరిసిల్ల షెడ్యూల్ పూర్తి

#NBK107 movie latest update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Balakrishna,Balakrishna Movie Updates,Balakrishna Upcoming Movies,Balakrishna Latest News,Balakrishna Movie Shoot Updates,Balakrishna #NBK107 Movie, #NBK107 Shooting Updates at Sirisilla,#NBK107 Shooting at Sirisilla,Balakrishna Movie NBK107 shoot at Sirisilla,NBK107 Completes shoot ar Sirisilla, Balakrishna #NBK107 Shooting schedule Completed at Sirisilla

బ్లాక్ బస్టర్ “అఖండ” మూవీ తరువాత బాలకృష్ణ హీరో గా “#NBK 107 “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“#NBK107 ” మూవీ ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ సిరిసిల్ల లో జరిగిన విషయం తెలిసిందే. మరో షెడ్యూల్ కూడా సిరిసిల్ల లోనే జరిగింది. ప్రముఖ ఫైట్‌ మాస్టర్లు రామ్‌ లక్ష్మణ్‌ నేతృత్వంలో.. యాక్షన్ సన్నివేశాలను.. బాలకృష్ణ, ఇతర ప్రధాన తారాగణంపై దర్శకుడు తెరకెక్కించారు. ఈ యాక్షన్​ షెడ్యూల్ పూర్తి అయినట్టు , మరో కొత్త షెడ్యూల్​ షూటింగ్​ను హైదరాబాద్​లో ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − three =