శ్రీరామ నవమి సందర్భంగా “హరి హర వీరమల్లు” కొత్త పోస్టర్

Hari Hari Veera Mallu Movie Sri Ramanavami Poster Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pawan Kalyan,Power Star Pawan Kalyan,Pawan Kalyan Movie Updates,Pawan Kalyan Hari Hara Veera Mallu,Pawan Kalyan Hari Hara Veera Mallu Makers,Hari Hara Veera Mallu Makers Releases Poster, Special Psoter Form Hari Hara Veera Mallu Movie,Hari Hara Veera Mallu Starring Pawan Kalyan Released A Special Poster,pawan Kalyan Special Poster From Hari Hara Veera Mallu Movie, Makers Of Hari Hara Veera Mallu,Pawan Kalyan Starrer Hari Hara Veera Mallu Movie Poster Released,On Occasion of Srirama Navami makers Of Hari Hara Veera Mallu Released Pawan Kalyan Poster

బ్లాక్ బస్టర్ “భీమ్లా నాయక్” మూవీ లో తన పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్, పాన్ ఇండియా “హరి హర వీరమల్లు ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్ , నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే సుమారు 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయిన “హరి హర వీరమల్లు”మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ తోటతరణి పర్యవేక్షణ లో భారీ సెట్స్ రూపొందాయి. ఈ సెట్స్ లో భారీ యాక్షన్ సీన్స్ ను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ తో “హరి హర వీరమల్లు” మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుందని సమాచారం. శ్రీరామ నవమి సందర్భంగా పవన్ కళ్యాణ్ కొత్త పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. గ్రీన్ కలర్ దుస్తులపై మెడలో శాలువా ధరించి చేతిలో ఈటు పట్టుకుని గంభీరమైన చూపు తో శ్రతువు వైపు గురిపెట్టినట్లు ఉన్న పవన్ కళ్యాణ్ పోస్టర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − four =