1000 కోట్ల క్లబ్ లో “ఆర్ ఆర్ ఆర్ “

RRR Movie Enters 1000 Crores Club,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Telugu Movie Enters 1000 Crores Club,RRR Entered in 1000cr Club,RRR Movie Collections,RRR Blockbuster Movie Enter in 1000cr Club, RRR Overseas Records,RRR New Record,RRR Collects 1000 Crores,RRR Movie Collections,RRR Highest Grosser Movie,SS Rajamouli Movie RRR,Jr NTR and Ram Charan,Jr NTR,Ram Charan

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ కి విశేష ప్రేక్షకాదరణ లభిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు రాజమౌళి విజువల్ వండర్ గా తెరకెక్కించిన “ఆర్ ఆర్ ఆర్” మూవీ బాలీవుడ్ లో 200 కోట్లు, నైజాం లో 100కోట్లు , ఓవర్సీస్ లో100కోట్లు కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన 3వ ఇండియన్ మూవీ గా “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లు కలెక్ట్ చేసి దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. ఈ సందర్భంగా “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ 1000 కోట్ల పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + nineteen =